తూ.గో జిల్లా : బూరుగుపూడి ఆవ ముంపు ప్రాంతాల్లో... ... Live Updates:ఈరోజు (జూన్-05) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-05 08:16:40

తూ.గో జిల్లా :

బూరుగుపూడి ఆవ ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్ల స్థలాల సేకరణకు నిరసనగా.. ఇవాళ కోరుకొండ, సీతానగరం మండలాల్లోని ప్రజలు సత్యాగ్రహ దీక్షలు

మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగనున్న సత్యాగ్రహ దీక్షలు

దీక్షలో పాల్గొంటున్న 12 గ్రామాల ప్రజలు

దీక్షలకు మద్దతుగా రాజమహేంద్రవరం లోని బీజేపీ ఆఫీసులో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆధ్వర్యంలో దీక్షలు

HMTV

HMTV

Next Story