కడప : కడప కలెక్టరేట్ లో వైఎస్సార్ బడుగు వికాసం... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-26 06:27:14

కడప :

కడప కలెక్టరేట్ లో వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమం...

వికలాంగులు, దివ్యంగులకు వినికిడి యంత్రాలు, ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన ఇంచార్జ్ మంత్రి ఆదిములపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి...

జిల్లా వ్యాప్తంగా దాదాపు 659 మంది దివ్యంగులకు పరికరాల పంపిణీ..

పాల్గొన్న చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాధ్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డి

HMTV

HMTV

Next Story