గుంటూరు... జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-26 06:26:04

గుంటూరు...

జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి కామెంట్స్ ...

విజయవాడ దివ్య తేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు జిజిహెచ్ లో చికిత్స పొంతున్నాడు.

నాగేంద్రబాబు ఆరోగ్యం మెరుగు పడుతుంది.

మొదట హాస్పిటల్ లో చేరినప్పుడు కత్తి పోట్లతో ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.

పన్నెండు రోజుల నుండి జిజిహెచ్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆపరేషన్ చేసిన సమయంలో కుట్లు తీశారు.

నాగేంద్రబాబు కోలుకుంటున్నాడు.

రెండు రోజుల తర్వాత నాగేంద్రబాబు డిశ్చార్జి పై వైద్యులు నిర్ణయం తీసుకుంటారు.

HMTV

HMTV

Next Story