కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలో నారా లోకేష్... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-26 06:24:58

కృష్ణాజిల్లా

కైకలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటన

పందిరిపల్లి గూడెం నుండి లంక గ్రామాల వరద బాధితులను పరామర్శించేందుకు బోటులో బయలుదేరిన నారా లోకేష్

వడ్లకూటితిప్ప, పందిరిపల్లి గూడెం, గుమ్మాలపాడు, శృంగవరపాడు గ్రామాలను పరిశీలించి, రైతులు, ప్రజల్ని పరామర్శించనున్న నారా లోకేష్

HMTV

HMTV

Next Story