అమరావతిరాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-26 06:24:16

అమరావతి

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.

అమరావతి రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం తగదు.

314 రోజులుగా అమరావతి ఉద్యమం నిర్విరామంగా సాగుతున్నది.

అమరావతికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు మంగళగిరి ప్రాంతం నుంచి కృష్ణాయపాలెం వస్తున్న దళితుల్ని స్థానిక దళితులు అడ్డుకున్నారు.

కానీ పోలీసులు రాజకీయ కోణంలో ఇతర సామాజిక వర్గాలపై కేసులు నమోదు చేయడం అన్యాయం.

అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని కోరుతున్నాం.

👆రామకృష్ణ.

HMTV

HMTV

Next Story