అమరావతి.....విజయసాయిరెడ్డి..... వైసీపీ... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-26 06:23:56

అమరావతి.....

విజయసాయిరెడ్డి..... వైసీపీ ఎంపీ

పాలనాధికారం ఉంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కుతుందని రాజకీయ పార్టీలు భావిస్తాయి.

పచ్చ పార్టీ ఫిలాసఫీ మాంత్రం దీనికి భిన్నం.

దోపిడీలు, ఆక్రమణలు, తవ్వకాలకు పవర్ తప్పనిసరి అని అనుకుంటుంది.

అందుకే అన్నిరకాల మాఫియాలను ప్రోత్సహించింది.

పుట్ట పగులుతుంటే తట్టుకోలేక పోతోంది.

HMTV

HMTV

Next Story