బ్రేకింగ్...రాచకొండ కమీషనర్ రేట్నాచారం పోలిస్... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-26 06:22:36

బ్రేకింగ్...

రాచకొండ కమీషనర్ రేట్

నాచారం పోలిస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ చోరీ కేసును చేధించిన పోలీసులు..

ముఠా సభ్యులను పట్టుకున్న రాచకొండ పోలీసులు.

హత్యాయత్నంచేసి చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్.

మరి కాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్...

HMTV

HMTV

Next Story