కామారెడ్డి జిల్లానిజాం సాగర్ ప్రాజెక్టుకు సల్ప... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
కామారెడ్డి జిల్లా
నిజాం సాగర్ ప్రాజెక్టుకు సల్ప వరద
ఇన్ ఫ్లో 1246 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో నిల్
పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు,
ప్రస్తుతం 1405 అడుగులు
పూర్తి సామర్ధ్యం 17 టిఎంసీలు
ప్రస్తుతం 17 టిఎంసిలు
Next Story



