నిజామాబాద్ జిల్లాశ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి... ... Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-26 06:21:46

నిజామాబాద్ జిల్లా

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

4గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు

ఇన్ ఫ్లో 25359 క్యూసెక్కులు, మిషన్ భగీరథ అవుట్ ఫ్లో 12859 క్యూసెక్కులు

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 90 టీఎంసీలు

ప్రస్తుత నీటిమట్టం 1091.00 అడుగులు 90.313 టీఎంసీలు.

HMTV

HMTV

Next Story