భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలకే... మంత్రి... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలకే... మంత్రి నిరంజన్​రెడ్డి

#ఆకాశాన్నంటిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

#ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం... వ్యాపారులు నిల్వచేసే పరిమితులపై ఆంక్షలు విధించింది.

# రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై ఉల్లి సరఫరా చేపట్టింది

# జంటనగరాల్లోని 11 రైతు బజార్లలో 35 రూపాయలకే కిలో ఉల్లిగడ్డలు సరఫరా చేస్తున్నాము.

#ఉల్లి ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది

# ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఉల్లి విక్రయిస్తామన్నారు.

# ఏదైనా గుర్తింపుకార్డు చూపించి ఉల్లిగడ్డలు తీసుకోవచ్చన్నారు.

#భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతింది...లాభం లేకుండా రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు చేపట్టాము

#బహిరంగ మార్కెట్‌లో ఉల్లి 90 రూపాయలు పలుకుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories