కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 07:56:35

కామారెడ్డి :

జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో టీఆరెఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం.

మొక్కజొన్న పంటను 1850 ధరతో కొనుగోలు చేస్తామన్న సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం.

HMTV

HMTV

Next Story