జగత్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
జగత్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీ ఆటోలో పేలుడు...
ఆటోలో ఎక్కుతున్న యూసూఫ్ అలీ అనే వ్యక్తి కాలికి తీవ్రగాయాలు..
ఆసుపత్రికి తరలింపు..పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది...
Next Story



