తిరుమలనవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 07:53:07

తిరుమల

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం చక్రస్నానం మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించం.

ఇవాళ సాయంత్రం నిర్వహించే బంగారు తిరుచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం.

స్వామి వారి సంకల్పంతోనే బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా ఏకాంతంగా జరిగాయి.

నవరాత్రి ఉత్సవాలలో ఎటువంటి ఆటకం లేకుండా అర్చకులు, జీయర్ స్వాములు నిర్వహించినందుకు ధన్యవాదాలు.

సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం, టోకెన్ల పెంపుపై అధికారులతో సమీక్షించి, మరో రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తాం.

కేఎస్ జవహర్ రెడ్డి , టీటీడీ ఈవో

HMTV

HMTV

Next Story