అనంతపురం:టీడీపీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 07:52:50

అనంతపురం:

టీడీపీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు బి.కె పార్థసారథి ప్రెస్ మీట్

జిల్లాలో మంత్రి పనులు చేయదు...ప్రజలు కాబట్టరు. ....

అసలు జిల్లాలో ఎంతమంది రైతులు ఉన్నారో మంత్రి కి తెలుసా..

తెలుగుదేశం జాతీయ పార్టీ నేత నారా లోకేష్ అనంత పర్యటనకు వస్తే సభ్యత, సంస్కారం లేకుండా మంత్రి మాట్లాదుతున్నాడు.

ముందు నుంచి రైతుల పక్షాన ఉందేడ్జి తెలుగుదేశం ప్రభుత్వమే.

హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి చెరువు లన్నిటికి నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబు దే

మంత్రి సంస్కారం తో మాట్లాడటం నేర్చుకోవాలి.

HMTV

HMTV

Next Story