కడప : పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 07:51:36

కడప :

పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్

తులసిరెడ్డి కామెంట్స్ ...

పోలవరం ప్రాజెక్టు కాంగ్రెసు పార్టీ మానస పుత్రిక

1980 లో కాంగ్రెస్ .ముఖ్యమంత్రి అంజయ్య గారు శంకుస్థాపన చేశారు..

2004 లో కాంగ్రెస్ సిఎం వైస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనా అనుమతులిచారు..

పోలవరం రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన వరం...

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు, గ్రావిటీ ప్రాజెక్టు..

విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే...

బిజెపి మోసగారి తనం,టీడీపీ ,వైకాపా ప్రభుత్వా ల చేతకానితనం వల్ల నత్తనడకన సాగుతున్నాయి ..

కేంద్రం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తూ,రాష్ట్రానికి భారం పడకుండా .త్వరగతిన కేంద్రం పూర్తి చేయాలి

HMTV

HMTV

Next Story