కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ప్యాలకుర్తి లో... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 05:57:51

కర్నూలు జిల్లా

దేవనకొండ మండలం ప్యాలకుర్తి లో దారుణం... ఇంట్లో ఒంటరిగా ఉన్న తొమ్మిదివ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం....

అత్యాచారం తరువాత నోట్లో గుడ్డ పెట్టి బలవంతంగా నోట్లోకి పురుగుల మందు తాపీ పరారు అయ్యిన ముగ్గురు వ్యక్తులు....

మనుషులను గుర్తు పట్టకుండా ఉండడానికి ముఖానికి నల్లటి మసి పూసుకున్న యూవకులు....

ఇంత దారుణం జరిగిన ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు......

అమ్మాయి పరిస్థితి విషమం కర్నూలు హాస్పటల్ కి తరలింపు,.

HMTV

HMTV

Next Story