విశాఖపెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 05:57:10

విశాఖ

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కామెంట్స్

గీతంలో అక్రమ కట్టడాలు తొలగిస్తుంటే ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు అంటున్నారు.

గతంలో టీడీపీ నాయకులు విశాఖలో అనేక భూ ఆక్రమణలు చేశారు.

గాంధీ పెరు పెట్టుకొని గాడ్సే పనులు చేస్తున్న చందంగా ఉంది గీతం విశ్వవిద్యాలయం.

ఇటువంటి విశ్వవిద్యాలయం లో విద్యను అభ్యసిస్తే సమాజానికి ముప్పు తప్పదు.

టీడీపీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు.

భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు.

HMTV

HMTV

Next Story