విశాఖఅనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 05:56:39

విశాఖ

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కామెంట్స్

విశాఖలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకుంటే కొంతమంది దుస్పచారం చేస్తున్నారు.

నారాలోకేష్ తోడొల్లుడు భరత్ దాదాపు 40 ఎకరాల భూమిని తన ఆక్రమణలో పెట్టుకున్నారు.

దాదాపు ఎనిమిది వందల కోట్లు విలువ గల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

విశ్వవిద్యాలయానికి గాంధీ పేరుపెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఐదు నెలల క్రితం గీతం యాజమాన్యానికి అధికారులు తెలియజేశారు.

ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలో ఉంటే ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడానికి ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు.

గత ప్రభుత్వంలో అత్యంత అవినీతికి పాల్పిడిన వ్యక్తిని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుని చేసింది.

ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఎవ్వరిని విడిచిపెట్టేది లేదు.

HMTV

HMTV

Next Story