రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలుపూలను... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 05:54:10

రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

పూలను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ఆడబిడ్డలది

బతుకమ్మను రాష్ట్ర పండగగా చేయడానికి ఆడబిడ్డలకు ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనం

తెలంగాణ ఆడబిడ్డలకు నిండు మనసుతో ఇచ్చే గొప్ప కానుక బతుకమ్మ చీర

తీరొక్క పూలతో పేర్చిన అందమైన బతుకమ్మ అనేక ఆనందాలకు ప్రతీక

రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

HMTV

HMTV

Next Story