తెలంగాణ రాష్ట్ర మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 05:52:12

తెలంగాణ రాష్ట్ర మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి

ప్రకృతిలో లభించే పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకం.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను అక్కా చెల్లెల్లు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను..

కరోనా మహమ్మారి నేపధ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుని మహిళలు బతుకమ్మను జరుపుకోవాలని నా విజ్ఞప్తి...

HMTV

HMTV

Next Story