నిర్మల్ // బాసర శ్రీ శారదీయ శరన్నవరాత్రి... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 05:51:36

నిర్మల్ // బాసర

శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజైన నేడు 'మహా గౌరీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారు..ఉదయం తొమ్మిది గంటలకు ఆలయం లో గౌరి నామార్చన నిర్వహించిన ఆలయ అర్చకులు ..వేద పండితులు...చక్కెర పొంగలి నైవేద్యం గా సమర్పించిన ఆలయ అర్చకులు ..వేద పండితులు...

HMTV

HMTV

Next Story