ఆదిలాబాద్.. హెచ్ఎంటీ తో అదివాసీల సంఘాల నాయకులుఅర్ ... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 05:51:08

ఆదిలాబాద్.. హెచ్ఎంటీ తో అదివాసీల సంఘాల నాయకులు

అర్ అర్అర్ ట్రైలర్ లో సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి..

వివాదస్పదంగా మారిన సన్నివేశాలను తోలగించాలి

కుమ్రంబీమ్ ను తక్కువగా చూపించారు

. .

ట్రైలర్ లో కుమ్రంబీమ్ ను కించపరిచారని మండిపడితున్నా అదివాసీలు..

కుమ్రంబీమ్ కు ఒకసామాజిక వర్గానికి సంబంధించిన టోపి పెట్టడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అదివాసీలు..

సన్నివేశాన్ని మార్చాలని కోరుతున్నా అదివాసీలు..

ట్రైలర్ సన్నివేశాలను మార్చకుంటే కోర్టును ఆశ్రయిస్తామంటున్నా అదివాసీలు

HMTV

HMTV

Next Story