విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న మాజీ హోమ్ మంత్రి... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 03:08:48

విజయవాడ

అమ్మవారిని దర్శించుకున్న మాజీ హోమ్ మంత్రి చిన్నారాజప్ప

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజప్ప.

చిన్నారాజప్ప, మాజీ మంత్రి

అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది.

కోవిడ్ కారణంగా ప్రజల్లో అవగాహన వచ్చి భక్తుల రాక తగ్గింది.

ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని బాగా చేసింది.

ఈ రోజు, రేపు పెద్ద ఎత్తున భవానీ వస్తారు కాబట్టి అధికారులు దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలి.

కరోనా మహమ్మారి త్వరగా పోవాలి అని అమ్మవారిని కోరుకున్న.

HMTV

HMTV

Next Story