విజయనగరం...ఈ నెల 26వ తేది నుండి పైడితల్లి అమ్మవారి... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విజయనగరం...
ఈ నెల 26వ తేది నుండి పైడితల్లి అమ్మవారి జాతర ప్రారంభం..
26న తోళ్ళేళ్ళ సంబరం, 27న అమ్మవారి సిరిమానోత్సవం భక్తులు లేకుండా జాతర జరిపేందుకు ఏర్పాటు
కరోనా నిభందనలు పాటిస్తూ అమ్మవారి జాతర
26, 27 తేదీలలో జిల్లాలో పూర్తి లాక్ డౌన్ విధింపు.
లాక్ డౌన్ అమలులోనున్న రెండు రోజులు జిల్లాలో ఎటువంటి వాహనాలు తిరగకుండా కట్టుదిట్టం చేస్తున్న అధికారులు.
ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఎవ్వరూ జాతరకు రావద్దని విజ్ఞప్తి.
Next Story



