అమరావతికేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి 2... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 03:07:39

అమరావతి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి 2 రోజులు విజయవాడ పర్యటన.

అధికారిక కార్యక్రమాలతో పాటు, పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్రలో రాజకీయ పరిస్థితులపై సమావేశం.

రేపు ఉదయం నూతన రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

ఈరోజు సాయంత్రం కి విజయవాడకు చేరుకోనున్న కేంద్ర మంత్రి.

HMTV

HMTV

Next Story