విశాఖ గీతం యూనివర్సిటీ వద్ద అక్రమ కట్టడాలను... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 03:05:21

విశాఖ

గీతం యూనివర్సిటీ వద్ద అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు..

గీతం కు వెళ్ళే రూట్ బ్లాక్ చేసిన పోలీసులు

గీతం చెర లో 40.51 ఏకరాలు

రుషికొండ, ఎండాడ పరిసరాల్లో

భూ ఆక్రమణలు

గీతం విద్యా సంస్థల భూ ఆక్రమణలపై ప్రభుత్వనికి నివేదిక ఇచ్చిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం

ఎండాడ, రుషికొండ ప్రాంతాల్లో 40.51 ఎకరాల భూములు గీతం విశ్వవిద్యాలయం ఆక్రమణల్లో ఉన్నాయంటూ ఆర్టీవో ప్రభుత్వానికి నివేదిక

గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయం సమీపంలోని భూముల్ని గీతం యాజమాన్యం ఆక్రమించినట్లు అధికారులు నిర్ధారిన

ఎండాడలోని సర్వే నం. 15(పీ) 16(పీ),17పీ, 18పీ, 18పీ, 20వీ, రుషికొండలోని 553, 613, 34, 35, 37, 38లోని మొత్తం 40.51 ఎకరాల భూమి గీతం చెరలో ఉందని రెవెన్యూ యంత్రాంగం నివేదిక

ఈ ఆక్రమణలపై విశాఖ ఆర్టీవో పెంచల్ కిశోర్ ఇచ్చిన నివేదికతో పాటు సిట్ తమకు అందిన ఫిర్యాదు నంబర్ 2670 ప్రకారం విచారణ

HMTV

HMTV

Next Story