తిరుమలశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేటితో సమాప్తం.
చివరి రోజైన ఇవాళ ఉదయం చక్రధారుడి చక్రస్నానం
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం కార్యక్రమం
ఏకాతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా
అయిన మహల్ వద్ద ప్రత్యేకంగా చిన్న పుష్కరిణి నిర్మించిన టీటీడీ
రాత్రి 7 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం.
Next Story



