కర్నూలు జిల్లా దసరా మహోత్సవాలలో భాగంగా ఎనిమిదవ... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 03:04:01

కర్నూలు జిల్లా

దసరా మహోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజైన నేడు అమ్మవారికి మహాగౌరి అలంకారం,

స్వామిఅమ్మవార్లకు నందివాహనవాహనసేవ

ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,

అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు

రుద్రహోమం, చండీహోమం

ఉత్సవాలలో భాగంగానే చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, జపానుష్ఠానాలు

ఈ రోజుసాయంకాలం స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాల సమర్పణ

రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పించనున్న రాష్ట్ర కార్మిక శాఖా మాత్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్

HMTV

HMTV

Next Story