ఈనెల 29 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 03:03:15

ఈనెల 29 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఈశాన్య రాష్ట్రాల మీదకు వెళ్లి క్రమంగా బలహీన పడుతున్న ప్రస్తుత వాయుగుండం

ఈనెల 28 నాటికి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తి

అదే రోజు ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభం

28 నుంచి తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు దక్షిణ కోస్తాంధ్రలోనూ వర్షాలు

HMTV

HMTV

Next Story