విశాఖగీతం విశ్వవిద్యాలయం కాంపౌండ్ గోడను కూల్చి... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 03:02:23

విశాఖ

గీతం విశ్వవిద్యాలయం కాంపౌండ్ గోడను కూల్చి వేస్తున్న జీవీఎంసీ అధికారులు

గీతం కి వెళ్లే బీచ్ రోడ్ మార్గాన్ని బ్లాక్ చేసిన పోలీసులు

గీతంలో ఆక్రమణలు పై గతం నుంచి ఫిర్యాదులు

భారీ పోలీసు బందోబస్తును నడుమన ఆక్రమణ లు తొలిగింపు

కాలేజీ వద్దకు చేరుకుంటున్న టిడిపి శ్రేణులు

HMTV

HMTV

Next Story