విజయవాడదసరా ఉత్సవల్లో అమ్మవారు నేడు రెండు... ... Live Updates: ఈరోజు (24 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-24 03:01:59

విజయవాడ

దసరా ఉత్సవల్లో అమ్మవారు నేడు రెండు అలంకరల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు

తెల్లవారుజాము 5 గంటల నుంచి 12 గంటల వరకు దుర్గాదేవిగా, 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మహిషాసురునిమర్ధిని దేవిగా దర్శనం ఇస్తున్నారు.

తిధుల హెచ్చుతగ్గుల మూలంగా ఒకే రోజు రెండు అలంకారాలు

రేపటితో ముగియనున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు

HMTV

HMTV

Next Story