జగిత్యాల : జగిత్యాల లో ఉద్రిక్త పరిస్థితి ..చలో... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 06:57:06

జగిత్యాల : జగిత్యాల లో ఉద్రిక్త పరిస్థితి ..

చలో జగిత్యాల పేరుతో కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరిన మొక్కజొన్న రైతులు

రైతులను అడ్డుకున్న పోలీస్ లు ...

రైతులకి పోలీస్ లకి మధ్య వాగ్వాదం

కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున మోహరించిన పోలీస్ లు

HMTV

HMTV

Next Story