కరీంనగర్: టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మాజీ... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 06:56:50

కరీంనగర్:

టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎం.పీ పొన్నం ప్రభాకర్ కామెంట్స్..

మొక్కజొన్న రైతులు జగిత్యాలలో చేపట్టిన మహా ర్యాలీ ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం...

రైతుల అక్రమ అరెస్టులు పిరికిపంద చర్యలు..

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి..

పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి న్యాయం.చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే కేంద్రం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి..

రైతుల డిమాండ్ల సాధనకోసం మహా ర్యాలీ చేస్తే అడ్డుకుంటారా..

HMTV

HMTV

Next Story