జగిత్యాల : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కామెంట్స్... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 06:55:24

జగిత్యాల :

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కామెంట్స్

మోదీ కేసీఆర్ లవి తప్పుడు ఆలోచనలు..

వ్యాపారులకు లాభం చేకూర్చడమే కేసీఆర్ లక్ష్యం..

రైస్ మిల్లర్ల తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారు.

రైతులను కేసీఆర్ నట్టేటా ముంచారు..

కడుపు కాలి రైతులు రోడ్డెక్కుతున్నారు...

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా?

కేసీఆర్ కంటే రాజుల కాలం నయం..

HMTV

HMTV

Next Story