ఎస్ ఆర్ నగర్ పి ఎస్....16 ఏళ్లగా తప్పించుకుని... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 06:54:25

ఎస్ ఆర్ నగర్ పి ఎస్....

16 ఏళ్లగా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన రౌడీషీటర్ డేవిడ్ రాజు ను అరెస్టు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు...

గత పదహారు సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్ డేవిడ్ రాజు ను కృష్ణ జిల్లా లో అరెస్టు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు

గతంలో ఎర్రగడ్డ లో జరిగిన పలు హత్య కేసులో డేవిడ్ రాజు ప్రధాన నిందితుడు

ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లతో పాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇతని పై1991 నుంచి కేసులు.

HMTV

HMTV

Next Story