విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్న... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 06:51:16

విజయవాడ

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్న శైవక్షేత్ర‌ పీఠాధిపతి శివస్వామి

శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి

కొండ చరియలు విరిగిపడిన వెంటనే సిఎం స్పందించడం అభినందనీయం

కాని ముందుగానే చర్యలు తీసుకుంటే బావుండేది

హిందూధర్మం పై దాడులు జరిగితే ప్రజల్లో తిరుగుబాటు ఎదురవుతుంది

హిందూ ధర్మం పై దాడుల జరుగుతుంటే పోలీసులు కేసులు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు

ఇక్కడ గాజులు తొడుక్కొని ఎఎ్వరూ లేరు

నవంవర్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 30 సంస్ధలు కలిసి పెద్ద‌ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం

హిందూ ధర్మం పై దాడులు జరగకుండా ప్రభుత్వం స్పందించాలి

మేం ఓట్లేస్తేనే ఆమంత్రి కి మంత్రి పదవి వచ్చింది..

దేవుళ్ళపై వ్యాఖ్యల నేపధ్యంలో ఆ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం

HMTV

HMTV

Next Story