*విజయనగరం: విజయనగరం పట్టణంలోని రైతు బజార్ వద్ద... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 06:49:28

*విజయనగరం:

విజయనగరం పట్టణంలోని రైతు బజార్ వద్ద వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై ఉల్లి విక్రయాలు.

రాయితీపై ఉల్లి అమ్మకాలను ఆర్ అండ్ బి రైతుబజార్ వద్ద జాయింట్ కలెక్టర్ డా.జి.సి. కిషోర్ కుమార్ ప్రారంభించారు.

ఒక్కో వ్యక్తికి ఆధార్ కార్డుపై ఒక కిలో ఉల్లి 40 రూపాయలకే అందజేత.

HMTV

HMTV

Next Story