సికింద్రాబాద్జూబ్లీ బస్ స్టేషన్ లో భారీగా పండగ... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 04:30:44

సికింద్రాబాద్

జూబ్లీ బస్ స్టేషన్ లో భారీగా పండగ రద్దీ...

తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో బస్ స్టేషన్ లో రద్దీ...

పండగ నేపథ్యం 3000 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన తెలంగాణ ఆర్టీసీ..

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని అధికారుల ఆదేశం..

ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైన ప్రదేశాలకు బస్సులు పంపించడానికి మరిన్ని ఆర్టీసీ బస్సులు సిద్ధం...

HMTV

HMTV

Next Story