నిర్మల్ // బాసర శ్రీ శారదీయ శరన్నవరాత్రి... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 04:28:13

నిర్మల్ // బాసర

శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బాసర లో 7వ రోజు 'కాళరాత్రి' అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారు....వివిధ రకాల కూరగాయల తో తయారు చేసిన ఖిచిడి ని నైవేద్యం గా సమర్పించిన ఆలయ పండితులు

HMTV

HMTV

Next Story