విజయవాడఅమ్మవారిని దర్శించుకున్న మంత్రి గౌతమ్... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 04:12:27

విజయవాడ

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి

మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి

మహాలక్ష్మి రూపంలో కనకదుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకున్నా

రాష్ట్ర ప్రజలంతా ఇలాగే సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించా

HMTV

HMTV

Next Story