అమరావతినేటి నుంచి ఏపీలో సబ్సిడీపై ఉల్లి... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 04:12:07

అమరావతి

నేటి నుంచి ఏపీలో సబ్సిడీపై ఉల్లి అమ్మకాలు.

రాష్ట్రంలో ప్రధానమైన పట్టణాలు, నగరాలలో ఉన్న అన్ని రైతు బజార్లలో సబ్సిడీపై 40రు లకు ఉల్లి అమ్మకాలు.

బహిరంగ మార్కెట్లో 80 నుంచి 120రులకు ఉల్లి అమ్మకాలు.

ధరలు అదుపులోకి వచ్చే వరకు సబ్సిడీపై ఉల్లిని సబ్సిడీపై అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం.

HMTV

HMTV

Next Story