తిరుమలశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 04:10:29

తిరుమల

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

కరోనా కారణంగా ఉత్సవాలను వైభవంగా ఏకాంతంగా శ్రీవారి ఆలయంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో వాహన సేవలను టీటీడీ నిర్వహించింది.

8వ రోజు ఉదయం స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా శ్రీ మలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిస్తారు.

రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ

HMTV

HMTV

Next Story