అనంతపురం: జిల్లాలో నారా లోకేష్ పర్యటన ఉదయం 10... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 04:09:49

అనంతపురం: జిల్లాలో నారా లోకేష్ పర్యటన

ఉదయం 10 గంటలకు గుత్తి మండలం కరిడికొండ కు చేరుకొనున్న లోకేష్

అక్కడ రైతులతో సమావేశం

11 45 గంటలకు పెద్దవడుగూరు మండలం మిడుతూరు లో నష్టపోయిన పంటపొలాలను పరిశీలిస్తారు.

అక్కడ రైతులతో సమావేశం కానున్న లోకేష్ సాయంత్రం 03:15 గార్లదిన్నె మండలం రామదాసు పేట లో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు

నాలుగు గంటలకు అనంతపురం గ్రామీణ మండలం కామారుపల్లి లో రైతులతో ముఖాముఖి అనంతరం తిరిగి హైదరాబాద్కు పయనం

HMTV

HMTV

Next Story