కర్నూలు జిల్లాశ్రీశైలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 04:09:31

కర్నూలు జిల్లా

శ్రీశైలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా మహోత్సవాలు

7వ రోజుకు చేరుకున్న ఉస్సవాలు, నేడు అమ్మవారికి కాళరాత్రి అలంకారం, స్వామిఅమ్మవార్లకు గజవాహనసేవ

ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు

స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు రుద్రహోమము చండీహోమములు

HMTV

HMTV

Next Story