విశాఖ...వెదర్ అప్ డేట్ బంగాళాఖాతంలో ... ... Live Updates: ఈరోజు (23 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-23 04:08:38

విశాఖ...

వెదర్ అప్ డేట్

బంగాళాఖాతంలో వాయుగుండం...

బంగ్లాదేశ్, బెంగాల్ వైపు పయనిస్తోండడంతో ఏపి కి తప్పిన ముప్పు

పారాదీప్ (ఒడిశ్శా) కు 150 కీ.మీ, సాగర్ దీవులు (పశ్చిమ బెంగాల్) కు 320, బంగ్లాదేశ్ కు 490 కీ.మీ. దూరంలో కేంద్రీకృతం..

ఒడిశ్శా వద్ద 24 గంటలలో తీరం దాటుతుంది...

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.

వాయుగుండం ప్రభావం ఏపి పై పెద్దగా లేనప్పటికీ ఉత్తరాంధ్ర లో వర్షాలు పడే సూచనలు...

ఉత్తర కోస్తా తీరం అలజడి

2.3 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడే అవకాశం

మత్స్యకారులు కు కొనసాగుతున్న హెచ్చరికలు..

HMTV

HMTV

Next Story