అమరావతిగ్రూప్ -1 పరీక్షల పై ఏపీ హైకోర్టు కీలక... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 07:52:48

అమరావతి

గ్రూప్ -1 పరీక్షల పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు..

నవంబర్ 2న జరిగే మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేయాలని ఆదేశం..

ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో తప్పులు వచ్చాయని హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు..

ఏపీపీఎస్సీ విడుదల చేసిన కీ ని సవరించి తాజాగా జాబితా విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం..

ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో 51 తప్పులు వచ్చాయన్న అభ్యర్థులు..

ఇరవై ఐదు తప్పులు మాత్రమే వచ్చాయని పేర్కొన్న ఏపీపిఎస్సీ..

HMTV

HMTV

Next Story