అమరావతిగ్రూప్ వన్ పరీక్షలను వాయిదా వేయాలని... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 07:52:26

అమరావతి

గ్రూప్ వన్ పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశం

నవంబరులో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించిన హైకోర్టు

గ్రూప్ వన్ పరీక్షలపై అభ్యంతరాల పై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు

గతంలోనే తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

నేడు తీర్పు వెల్లడించిన హైకోర్టు

గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలో దొల్లిన తప్పులను సరిచేస్తూ నూతన జాబితా వెల్లడించాలని కోర్టు ఆదేశం

HMTV

HMTV

Next Story