అమరావతి....పోతిన మహేష్.....జనసేన అధికార... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 07:52:03

అమరావతి....

పోతిన మహేష్.....జనసేన అధికార ప్రతినిధి

కొండ చరియలు విరిగి పడిన ఘటనపై సీఎం గారు అధికారుల నిర్లక్ష్యంపై ఎందుకు స్పందించలేదు

వారిపై ఎందుకు చర్యలు తీసుకో లేదు

కొండ చరియలు విరిగి పడిన ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు అధికారుల నిర్లక్ష్యం ముందుచూపు సమన్వయం లేకపోవడమే.

దసరా ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరం నిర్వహణ ఖర్చులను విడుదల చేయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మవారి ఆలయ అభివృద్ధికి 70 కోట్లు ఇస్తానని ప్రకటన జారీ చేయించడంనమ్మశక్యంగా లేదు.

అమ్మవారి పేరు ఉన్న 70 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ లనే ముఖ్యమంత్రి గారు ఆలయ అభివృద్ధికి ప్రకటించారు

అంతేగాని రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి కాదు.

ప్రాణ నష్టం జరిగితే గానీ ముఖ్యమంత్రి గారు స్పందించి చర్యలు తీసుకొరా.

అమ్మ దయతో భక్తులకు మీడియా మిత్రులకు పెద్ద ప్రమాదం తప్పింది.

HMTV

HMTV

Next Story