అమరావతి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలను... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 07:51:26

అమరావతి

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం.

గిరిజన సంక్షేమశాఖకు రూ.50.31 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.

2017 నుంచి బెస్ట్ ఏవైలబుల్ స్కూల్స్ కు బకాయిలు.

ప్రస్తుత విద్యా సంవత్సరం వరకూ బకాయిలు క్లియర్ చేసిన ప్రభుత్వం.

HMTV

HMTV

Next Story