అనంతపురం: పల్లె రఘునాథరెడ్డి, మాజీ మంత్రి, బికె... ... Live Updates: ఈరోజు (22 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-10-22 07:50:58

అనంతపురం: పల్లె రఘునాథరెడ్డి, మాజీ మంత్రి, బికె పార్థసారథి కామెంట్స్:

రాష్ట్రంలో వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రస్రసాదం వదలి రావడం లేదు.

ఇంత అసమర్థ ప్రభుత్వం ను ఇప్పటి వరకు చూడలేదు.

రైతులపై ప్రేమ తోనే లోకేష్ రేపు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు.

HMTV

HMTV

Next Story